Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur

కొండపి: సింగరాయకొండలో విద్యార్థి మృతి పై కొనసాగుతున్న వివాదం, న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్

Kondapi, Prakasam | Feb 20, 2026
ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ చైతన్య పాఠశాలలో తౌషిక్ అనుమానస్పద మృతిపై త్రిసభ్య కమిటీ వేసి రోజులు గడుస్తున్నా సింగరాయకొండలో పాఠశాలను సందర్శించిన దాఖలాలు లేవని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ కమిటీలో జిల్లా ఐసీడీఎస్ పీడీ మాధురి, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక, MRO రాజేశ్తో కలెక్టర్ ఈనెల 16న త్రిసభ్య కమిటీ నియమించారు. నాలుగు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. శుక్రవారం కుటుంబ సభ్యులు అధికారులను నిలదీశారు.
కొండపి: సింగరాయకొండలో విద్యార్థి మృతి పై కొనసాగుతున్న వివాదం, న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ - Kondapi News