Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

కొండపి: నీట్, ఐఐటీలో విద్యార్హత సాధించిన 57 మంది విద్యార్థులకు ప్రభుత్వం నుంచి లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నాం: మంత్రి స్వామి

Kondapi, Prakasam | Feb 19, 2026
ఏపీలో నెట్ మరియు ఐఐటి కోర్సులలో విద్యార్హత సాధించిన 57 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలకు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. గురువారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన మంత్రి, ఈసారి గురుకుల పాఠశాలలో 161 మంది జేఈఈకి విద్యార్హత సాధించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వారికి పై చదువులు చదివేందుకు వసతులు కల్పిస్తామని అన్నారు.