Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड

కొండపి: ప్రకాశం జిల్లాలో రంజాన్ ఉపవాసాలు నేటి నుంచి ప్రారంభం: నేడు ఉపవాస దీక్షలు విరమించిన ముస్లిం సోదరులు

Kondapi, Prakasam | Feb 19, 2026
ఎంతో పవిత్రంగా ముస్లిం సోదరులు భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది. నెల రోజులపాటు రంజాన్ ఉపవాస దీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవారుజామున 5:14 నుంచి సాయంత్రం 6:23 నిమిషాల వరకు ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేపట్టారు. ఉపవాసం ఉండి దానాలు ఇవ్వడం వల్ల అల్లా కృప కలుగుతుందని ముస్లింలు రాగాడంగా నమ్ముతారు. ఉపవాసంతో పాటు రోజుకు మూడు పూటలు నమాజ్ చేస్తామని వారు తెలిపారు.