తాండూరు: మణికొండలో పైలెట్ రోహిత్ రెడ్డితో భేటీ అయిన మెతుకు ఆనంద్
మణికొండలోని తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. వికారాబాద్ టౌన్ ప్రెసిడెంట్ గోపాల్ కుమార్తె వివాహ వేడుకకు హాజరు కావాలని కోరుతూ వారు పెళ్లి పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.