చెన్నూరు: చెన్నూరులో బూత్ లెవల్ ఏజెంట్లతో సమీక్ష సమావేశం
చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓటరు జాబితా ప్రక్షాళనపై బూత్ లెవల్ ఏజెంట్లతో సమీక్ష నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, SIR ఇన్ఛార్జ్ కొట్యా నాయక్ పాల్గొని ఓటరు నమోదు, ఎన్నికల విధివిధానాలు మరియు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు.