దండేపల్లి: కార్తీక పౌర్ణమి: గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనం
కార్తీక పౌర్ణమి సందర్భంగా మంచిర్యాల జిల్లా గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు, పోలీసుల భద్రత మధ్య సాగిన వేడుకలు.