మందమర్రి: క్యాతనపల్లిలో చేపల పెంపకం కలకలం: ప్రజారోగ్యానికి ముప్పు!
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి 6వ వార్డులో చికెన్ వ్యర్థాలతో చేపల పెంపకం చేపడుతున్నారని స్థానికుల ఆరోపణ. పాఠశాల, మంచినీటి ట్యాంక్ పక్కనే ఈ గుంటలు ఉండటంతో తీవ్ర దుర్వాసన వస్తోందని, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.