చెన్నూరు: చెన్నూర్ లో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించిన మంత్రి వివేక్
చెన్నూర్ మండలం గంగారంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు.