మంచిర్యాల: డిసెంబర్ 9న ఛలో హైదరాబాద్: లక్ష విల్లంబుల మహా బహిరంగ సభ
డిసెంబర్ 9న హైదరాబాద్లో నిర్వహించనున్న లక్ష విల్లంబుల మహా బహిరంగ సభను విజయవంతం చేయాలని తుడుం దెబ్బ పిలుపునిచ్చింది. ఆదివాసీ హక్కులు, అస్తిత్వ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ సభకు మంచిర్యాల జిల్లా నుంచి భారీగా తరలిరావాలని సంఘం నాయకులు కోరారు.