చెన్నూరు: రేపు మంచిర్యాల జిల్లాలో మంత్రి జి. వివేక్ వెంకటస్వామి పర్యటన
మంచిర్యాల జిల్లాలో మంత్రి జి. వివేక్ వెంకటస్వామి పర్యటన ఖరారైంది. జైపూర్ మండలంలో రోడ్డు పనుల శంకుస్థాపనతో పాటు, మందమర్రి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టనున్నారు. పార్టీ సమావేశాల్లోనూ ఆయన పాల్గొననున్నారు.