నారాయణపేట్: అమ్మాయిలను వేధిస్తే కఠిన చర్యలు: నారాయణపేట షీ టీమ్ హెచ్చరిక
నారాయణపేటలో విద్యార్థినులకు అవగాహన కల్పించిన షీ టీమ్ పోలీసులు. వేధింపులకు గురైతే 8712670298 నంబర్‌కు కాల్ చేయాలని సూచన. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం. సైబర్ నేరాలపై 1930కి ఫిర్యాదు చేయాలని విద్యార్థినులకు సూచనలు.