తల్లాడ: రేగా కాంతారావుని పరామర్శించిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఈరోజు అనగా 18వ తేదీ ఏడవ నెల 2025న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో హెలికాప్టర్ ద్వారా తినపాక చేరుకున్న కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాతృమూర్తి రేగా నరసమ్మ ఇటీవలే పరమపదించగా ఈరోజు వారి స్వగృహం కరగ్గూడం మండలం సమర్ బట్టుపల్లిలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీమంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ సత్యవతి రాథోడ్ వనమా వెంకటేశ్వరరావు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర రాకేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు మచ్చ నాగేశ్వరరావు హరిప్రియ శంకర్ నాయక్ తో కలిసి నరసమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శిం