తల్లాడ: సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు అయోధ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే పాయం
ఈరోజు అనగా 10వ తేదీ 8వ నెల 2025న ఉదయం 11 గంటల సమయం నందు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ అయోధ్య చారి కుటుంబ సభ్యులను పరామర్శించిన పినపాక నియోజవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రామంజవరం వారి స్వగృహమైన ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు శ్రేణుల సమయంతో అయోధ్య చిత్రపటానికి పూలమాలయ ఎస్పీ ఆత్మీయ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రతినిధులు మహిళా కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ శ్రేణులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ప్రతినిధులు పా