తల్లాడ: మొక్కలు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా డైవర్ కి గాయాలు
ఈరోజు అనగా 28వ తేదీ 7వ నెల 2025న ఉదయం 11 గంటల సమయం నందు కన్నాయిగూడెం గ్రామపంచాయతీ బంగారు గూడెం వద్ద మొక్కలు తరలిస్తున్న ట్రాక్టర్ వాహనం అద్భుతప్పి పడిపోవడంతో డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి అటుగా వెళుతున్న కరక్ గూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎగ్బాల్ హుస్సేన్ చూసిన వెంటనే స్పందించి దగ్గరుండి తన సొంత వాహనంలో ఎక్కించుకొని పినపాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఇట్టి విషయమై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది