తల్లాడ: కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన డిఎంహెచ్ వో విజయలక్ష్మి
ఈరోజు అనగా 30వ తేదీ 7వ నెల 2025న ఉదయం 11 గంటల సమయం నందు కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన డిఎంహెచ్ వో విజయలక్ష్మి ఈ సందర్భంగా వైద్యుల నుండి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు వైద్యశాలకు వచ్చే పేషెంట్లు యొక్క బ్లడ్ నమూనాలు తీసుకునే ముందు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు వారికి రిపోర్ట్స్ ఇచ్చేముందు ఏ విధమైన సూచనలు తెలియజేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు శాంపిల్ ఇచ్చేవారు ప్రతి ఒక్కరు ఉదయం 11 గంటలకే రాలేకపోయినా మధ్యాహ్నం వచ్చినప్పటికీ వారికి మీరు అందించాల్సిన సేవలు క్రమం తప్పకుండా అందించాలని అన్నార