తల్లాడ: యూరియా కోసం వాగ్వాదానికి దిగిన రైతులు రంగంలో దిగిన పోలీస్ అధికారులు
ఈరోజు అనగా ఆగస్టు 2వ తేదీ 8వ నెల 2025న మధ్యాహ్నం 1:00 సమయం నందు కరకగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సేల్ పాయింట్ లో యూరియా నిల్వలు ఉన్న ఏపీఎం మిషన్ పనిచేయడం లేదని వెళ్లిపోయిన ఇన్చార్జి అని సమాచారం దీంతో ఆందోళన దిగిన రైతులు ఇరువురి మధ్య కొంత మేరకు వాగ్వాదం జరిగినట్లు సమాచారం రంగాలలో దిగిన స్థానిక పోలీసులు ఇట్టి విషయమై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది