తల్లాడ: కరకగూడెం లో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం విజయవంతం చేసిన వైద్య అధికారి రవితేజ
ఈరోజు అనగా 11 వ తారీకు 8వ నెల 2025న జాతీయ నులీపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కరకగూడెం వైద్యాధికారి డాక్టర్ రవితేజ ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఒక సంవత్సరం నుండి పంతం సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ నులుపురుగుల మాత్రలు అందించారు ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల ఉన్న పిల్లలకు అర ట్యాబ్లెట్ 19 సంవత్సరాలు ఉన్న పిల్లలకు ఒక టాబ్లెట్ అందించినట్లుగా తెలియజేశారు ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాలు ఉన్న పిల్లల సంఖ్య 2263 గాను 2160 మందికి ట్యాబ్లెట్లు అందించిన