తల్లాడ: 65 లక్షల ఓట్లను అక్రమ తొలగింపునకు వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన
ఈరోజు అనగా 12వ తారీకు 8వ నెల 2025న ఉదయం పదిగంటల సమయం నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ పార్టీ పినపాక మండల కమిటీ ఆధ్వర్యంలో బీహార్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ లిస్టును జతపరచడంలో భాగంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన 65 లక్షల ఓటర్లను అక్రమ తొలగింపునకు వ్యతిరేకిస్తూ ఏడుల్ల బయ్యారం క్రాస్ రోడ్డు వద్ద నిరసన చేసిన సిపిఐ పార్టీ నాయకులు