తల్లాడ: జిల్లాస్థాయిలో ఏఎన్ఎం కు నీతి అయోగ్ సంపూర్ణ అభియాన్ అవార్డు
పినపాక ఈరోజు అనగా 6వ తేదీ 8వ నెల 2025న ఉదయం 11:30 గంటల సమయంలో జిల్లా స్థాయిలో ఏఎన్ఎంకు నీతి అయోగ్ సంపూర్ణ అభియాన్ అవార్డు పార్వతి ఏఎన్ఎం ను అభినందించి అవార్డు అందజేసిన జిల్లా పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తినపాక సబ్ సెంటర్ ఏఎన్ఎం పార్వతికి జాతీయ నీతి అయోగ్ అవార్డు లభించినది ఈ సర్టిఫికెట్ గౌరవ కలెక్టర్ చేతులు మీదుగా అందుకోవడం జరిగినది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు ఎల్ దుర్గాభవాని డాక్టర్ కే మధు మరియు ఆరోగ్య కేంద్ర సిబ్బంది అందరూ కలిసి పార్వతిని అభినందించారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు