తల్లాడ: రాగి తీగ దొంగలను ఐదుగురిని అరెస్ట్ చేసినట్టుగా తెలియజేసిన డి.ఎస్.పి రవీందర్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చినభాగ నియోజకవర్గం ఈరోజు అనగా 9వ తేదీ 8వ నెల 2025న రాగి తీగ నువ్వు అపహరించే దొంగలను అరెస్టు చేసినట్లుగా విలేకరుల సమావేశంలో తెలియజేసిన డి.ఎస్.పి వంగ రవీందర్ రెడ్డి ఈరోజు ఉదయం 11:00 సమయంలో విలేకరుల సమావేశంలో డిఎస్సి వంగ రవీందర్ రెడ్డి తెలియజేసిన విధానం బట్టి ఇరిగేషన్ ట్రాన్స్ఫారంలో రాగి వేరు చోరీకి పాల్పడ్డ ఐదుగురు వ్యక్తుల ను అదుపులో తీసుకున్నట్టుగా డి.ఎస్.పి వంగా రవీందర్ రెడ్డి తెలియజేశారు వారి వద్ద నుండి నాలుగు లక్షల విలువ చేసిన రాగితో పాటు ఒక కారు ఒక బైక్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసినట్లుగా పత్రికా ప్రకటన