దర్శి: దొనకొండ మండలం గంగాదేవి పల్లి గ్రామంలో పర్యటించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
Darsi, Prakasam | Sep 12, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండలం గంగాదేవి పల్లి గ్రామంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన, అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తల ఇండ్లకు వెళ్లి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఎవరు ఆ ధైర్యపడవద్దని వారికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.