ప్రకాశం జిల్లా దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఉల్లాస అక్షరాంధ్ర కార్యక్రమం సంబంధిత వివరాలను వెల్లడించారు. మండలంలో 441 సెంట్రల్ లో 4407 మంది నిరక్షరాస్యులను గుర్తించి విద్య నేర్పించడం లక్ష్యం అని అన్నారు. అదేవిధంగా పల్లె శుభ్రత మనందరి బాధ్యత అంటూ 25 గ్రామ పంచాయితీలకు 10 లక్షల విలువ గల 28 రిక్షా బండ్లు చెత్తబుట్టలను అందజేశామన్నారు.