Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

దర్శి: దర్శి పట్టణంలోని సాగర్ కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Darsi, Prakasam | Feb 20, 2026
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో సాగర్ కాలువల గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సంఘటన ప్రాంతానికి చేరుకొని రెస్క్యూ టీం సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అంతరం పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
దర్శి: దర్శి పట్టణంలోని సాగర్ కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం - Darsi News