Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

దర్శి: శివరాజ్ నగర్ లో సబ్సిడీపై దాన రైతులకు ఇస్తుంది బీమా కార్యక్రమం

Darsi, Prakasam | Feb 19, 2026
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని శివరాజ్ నగర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై దాన రైతుకు ఇస్తుంది బీమా కార్యక్రమం నిర్వహించారు. రేషన్ కార్డు కలిగిన పాడి రైతులకు 1110 రూపాయలు విలువ గలిగిన 50 కేజీల దాన సంచిని సబ్సిడీలో 550 రూపాయలకు అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS

దర్శి: శివరాజ్ నగర్ లో సబ్సిడీపై దాన రైతులకు ఇస్తుంది బీమా కార్యక్రమం - Darsi News