Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

దర్శి: దర్శి గురుకుల కళాశాల విద్యార్థులు జేఈఈ ఫలితాలలో ప్రతిభ చాటారని తెలిపిన ప్రిన్సిపాల్ మీరా సాహెబ్

Darsi, Prakasam | Feb 18, 2026
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలురు గురుకుల కళాశాలలో చదువుతున్న ఇరువురు విద్యార్థులు మంగళవారం విడుదల చేసిన జేఈఈ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపాల్ మీరా సాహెబ్ బుధవారం తెలిపారు. ఈ ఫలితాలలో ప్రేమ్ కుమార్ 67.22 దినేష్ కుమార్ 66.4% శాతం సాధించి ప్రతిభను కనబరిచారని పేర్కొన్నారు.

MORE NEWS