నారాయణపేట్: ధన్వాడలో మత్తు పదార్థాలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు
ధన్వాడలో మత్తు పదార్థాల నివారణకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈగల్ ఫోర్స్ మరియు నార్కోటిక్స్ డాగ్ స్క్వాడ్‌తో దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే 1908 లేదా 100 నెంబర్లకు కాల్ చేయాలని ఎస్ఐ మహేశ్వరి సూచించారు.