తల్లాడ: గణేష్ నిమజ్జనంపై కలెక్టర్ సమీక్ష: ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, మద్యం విక్రయాలపై నిషేధం
గణేష్ నవరాత్రి, నిమజ్జన ఏర్పాట్లపై కలెక్టర్ దివాకర సమీక్షించారు. మున్నేరులో నీరు లేకపోవడంతో ప్రత్యామ్నాయ పాయింట్ల ఏర్పాటు, నిమజ్జనం రోజున మద్యం నిషేధం, విద్యుత్ భద్రత, క్రేన్లు, మెడికల్ క్యాంపులు, గజ ఈతగాళ్ల ఏర్పాటుపై అధికారులను ఆదేశించారు.