మచిలీపట్నం: టీడీపీ కార్యకర్తలపై పేర్ని కిట్టు కీలక వ్యాఖ్యలు
టీడీపీ అధికారంలో లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలు ఇళ్లకే పరిమితమయ్యేవారని వైసీపీ మచిలీపట్నం ఇంచార్జ్ పేర్ని కిట్టు అన్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓడినా తమ కార్యకర్తలు ప్రజల సమస్యలపై పోరాడుతున్నారని, ప్రజల్లోకి వెళ్లే విషయంలో తమ పార్టీ శ్రేణులు చురుగ్గా ఉన్నాయని ఆయన తెలిపారు.