కొండపి: సింగరాయకొండలో ఘనంగా ప్రపంచ మధుమేహ దినోత్సవ అవగాహన ర్యాలీ
ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా సింగరాయకొండలో చల్లాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సీఐ శ్రీహరి ప్రారంభించిన ఈ ర్యాలీలో విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు. వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ అమల్ రాజ్ చల్లా వివరించారు.