మచిలీపట్నం: రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతి: ఘన సన్మానం
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న మచిలీపట్నంకు చెందిన డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతిని సాహితీ మిత్రుల సంస్థ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా ఆమె సాధించిన విద్యా, సాహిత్య విజయాలను సంస్థ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ కొనియాడారు.