కనిగిరి: మార్కాపురం జెడ్పీ వైస్ చైర్మన్ పదవిపై ఎమ్మెల్యేకు టీడీపీ నాయకుల విజ్ఞప్తి
మార్కాపురం జెడ్పీ వైస్ చైర్మన్ పదవిని ఎస్సీ వర్గానికి కేటాయించాలని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని టీడీపీ నేతలు కోరారు. ఈ అంశాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.