బీర్పూర్: జగిత్యాల జిల్లాలో ట్రాక్టర్ ప్రమాదం: మహిళకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు
జగిత్యాల జిల్లా తుంగూర్ గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గట్ల నర్సవ్వ అనే మహిళ గాయపడగా, ధర్మపురి 108 అంబులెన్స్ సిబ్బంది ఆమెను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.