జగిత్యాల బీట్ బజార్ మార్కెట్‌ను చల్గల్ కు తరలించాలని, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, మద్దతు ధర లేదని నిరసిస్తూ నిజామాబాద్ జాతీయ రహదారిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల ఆందోళన.