జగిత్యాల: అప్పుల బాధతో టైలర్ శంకర్ ఆత్మహత్య
జగిత్యాల తీన్ ఖని చౌరస్తా వద్ద టైలర్ శంకర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. గత 20 ఏళ్లుగా టైలరింగ్ చేస్తున్న ఆయన, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు సూసైడ్ నోట్ కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది.