గొల్లపల్లి: చందోళిలో రోడ్డు ప్రమాద బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన కొప్పుల ఈశ్వర్
గొల్లపల్లి మండలం చందోళి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జెల్ల మహేష్ గారి కుటుంబాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.