మల్యాల: కొండగట్టు చందనోత్సవ వేడుకలు: భక్తులకు రాగి జావ, పాయసం పంపిణీ
జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలో జరుగుతున్న చందనోత్సవ వేడుకల్లో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు రాగి జావ, పాయసం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అంజనా రెడ్డి, అర్చకులు, ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.