వెల్గటూరు: ధర్మపురిలో ఆటో డ్రైవర్ల సమస్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూల స్పందన
ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని కలిసిన వెల్గటూర్ మండల జై హనుమాన్ డీజిల్ ఆటో యూనియన్ ప్రతినిధులు. డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని, ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.