దర్శి: దర్శిలో వైఎస్సార్సీపీ పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం
Darsi, Prakasam | Nov 13, 2026 దర్శిలో పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొని, ఎన్నికల వ్యూహాలు మరియు క్షేత్రస్థాయి కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.