నారాయణపేట్: నారాయణపేటలో ఖేలో ఇండియా శిక్షణ శిబిరాలు: ప్రారంభమైన ఖో-ఖో, రెజ్లింగ్ కోచింగ్
నారాయణపేట జిల్లా మక్తల్లో ఖో-ఖో, ధన్వాడలో బాలికల రెజ్లింగ్ కోచింగ్ క్యాంప్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. 33 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్న ఈ శిబిరాల్లో ప్రతిభను చాటి జాతీయ స్థాయిలో రాణించాలని క్రీడా శాఖ అధికారులు పిలుపునిచ్చారు.