నారాయణపేట్: నారాయణపేట: గొలుసుకట్టు వ్యాపారాలు, మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీములపై ఎస్పీ హెచ్చరిక
నారాయణపేట జిల్లాలో గొలుసుకట్టు వ్యాపారాలు, మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో జరిగే మోసాల పట్ల ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ప్రజలను అప్రమత్తం చేశారు. అధిక లాభాల ఆశ చూపే స్కీములను నమ్మవద్దని, మోసపోతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.