కొండపి: సినీ నటుడు గిరిబాబు మృతి పట్ల మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సంతాపం
సినీ నటుడు గిరిబాబు మృతి పట్ల మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సంతాపం వ్యక్తం చేశారు. స్వయంకృషితో ఎదిగిన ఆయనకు, రావినూతల గ్రామంపై ఎంతో మమకారం ఉందని, ప్రకాశం జిల్లాతో ఆయనకు విడదీయలేని అనుబంధం ఉందని మంత్రి పేర్కొన్నారు.