పెగడపల్లె: కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం
కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లను వెంటనే పూర్తి చేసి, కన్నెపల్లి పంపులను ఆన్ చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ గారిపై అసూయతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని ఆయన పెగడపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో విమర్శించారు.