నస్పూర్: మంచిర్యాల: ఘనంగా ముగిసిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు-2026
మంచిర్యాల జిల్లా నస్పూర్లో జరిగిన యువజనోత్సవాల్లో కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన యువతకు బహుమతులు అందజేసి, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న యువజన సంఘాల ప్రతినిధులను ఆయన సన్మానించారు.