మందమర్రి: మంచిర్యాలలో కాకతీయ యూనివర్సిటీ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
మంచిర్యాలలో కాకతీయ యూనివర్సిటీ స్థాయి క్రికెట్ పోటీలను మున్సిపల్ మేయర్ ధరణి మధుకర్ ప్రారంభించారు. క్రీడల్లో ప్రతిభ చూపేవారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.