మందమర్రి: మంచిర్యాల: రీ సర్వే పనులపై అదనపు కలెక్టర్ కీలక ఆదేశాలు
మంచిర్యాల జిల్లాలో రీ సర్వే పనులు, భూ భారతి దరఖాస్తులు, పెండింగ్ ధ్రువపత్రాల జారీని వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వి.రాములు అధికారులను ఆదేశించారు. మందమర్రి మండలంలో పర్యటించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.