మందమర్రి: జనగణనలో ఓబీసీ కాలమ్ ఏర్పాటు చేయాలి: జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్
జనగణనలో ఓబీసీ కాలమ్ ఏర్పాటు చేయాలని, ప్రతి బీసీ కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జాతీయ బీసీ కమిషన్ను కోరింది. జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.