మందమర్రి: మంచిర్యాలలో ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
మంచిర్యాలలోని హైటెక్ సిటీ క్లబ్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు మొదలయ్యాయి. అండర్-14, 17, 19 విభాగాల్లో బాలబాలికలు పాల్గొంటున్న ఈ పోటీలను కార్పొరేటర్ స్రవంతికిషోర్ ప్రారంభించారు.