మందమర్రి: మంచిర్యాల: దివ్యాంగుల కోసం నవంబర్ నెలలో ప్రత్యేక వైద్య శిబిరాలు
మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దివ్యాంగుల కోసం UDID, సదరం ధ్రువీకరణ పత్రాల జారీకి నవంబర్ నెలలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. వివిధ తేదీల్లో వివిధ రకాల వైకల్యాలకు పరీక్షలు జరుగుతాయని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి తెలిపారు.