మందమర్రి: శ్రీరాంపూర్ సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించండి: జనక్ ప్రసాద్
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారంలో యాజమాన్యం చేస్తున్న జాప్యంపై INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం హామీ ఇచ్చినా ఫలితం లేదని ఆయన ఆరోపించారు.