బెల్లంపల్లి: మంచిర్యాల: పాఠశాలల్లో మౌలిక వసతులపై కలెక్టర్ కుమార్ దీపక్ కీలక ఆదేశాలు
మంచిర్యాల జిల్లా భీమినిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.